పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య


మృతుడు

 

గురజాల: అంజనాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు పేరంసాని ప్రసాద్‌(37) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 15 ఎకరాల దాకా కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా, 12 లక్షల దాకా అప్పులు కావడంతో తీర్చలేననే బెంగతో పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురవగా, ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురజాల ఎస్సై నాగార్జున ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని