రోడ్లు ఊడ్చుతూ వైకాపా నిరసన
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

రోడ్లు ఊడ్చుతూ వైకాపా నిరసన


రహదారిపై ఊడ్చుతున్న నేతలు

గురజాల, దాచేపల్లి, న్యూస్‌టుడే : తెదేపా నేతల రాజకీయ విమర్శలను తిప్పికొడుతూ గాంధేయవాదంగా రోడ్లు ఊడ్చి నిరసన చేపట్టినట్లు వైకాపా నేతలు తెలిపారు. మంగళవారం వారు పట్టణంలో, దాచేపల్లిలో చీపుర్లు పట్టణంలో పట్టి రోడ్లు శుభ్రం చేశారు. బూతుల రాజకీయానికి స్వస్తి పలుకుతూ ఇలా నిరసన చేపట్టామని పార్టీ మండల అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ తెలిపారు. దాచేపల్లిలో నేతలు ఎంపీపీ కటకం జయశ్రీ, ఉపాధ్యక్షుడు కందుల జాను, జడ్పీటీసీ సభ్యురాలు మూలగొండ్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని