దస్త్రాలకు భద్రతేదీ?
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

దస్త్రాలకు భద్రతేదీ?

తాండూరు మున్సిపాలిటీలోని పాత దస్త్రాలకు భద్రత కొరవడింది. వివరాలను కంప్యూటరీకరించిన అనంతరం కట్టలు కట్టి ఓ మూలన పెట్టారు. మరి కొన్ని వర్షానికి తడిసిపోయాయి. మున్సిపాలిటీలోని మొదటి అంతస్తులోకి వెళ్లగానే ఇంజినీరింగ్‌ కార్యాలయానికి ఎదురుగా, మెప్మా భవనం వెనకాల కుప్పలుగా పడి ఉన్న రికార్డులు కనిపిస్తాయి. వీటితో పాటే పాడైన కుర్చీలు, ట్యూబ్‌లైట్లు, కూలర్లను కుప్పగా పడేశారు. వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- న్యూస్‌టుడే, తాండూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని