శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

తిరుమల, న్యూస్‌టుడే: తెలంగాణ హైకోర్టు నుంచి త్రిపుర ఉన్నత న్యాయస్థానానికి బదిలీపై వెళుతున్న న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని