Crime News: శ్రీశైలంలో పురుగులమందు తాగి జంట ఆత్మహత్య
eenadu telugu news
Published : 23/09/2021 09:14 IST

Crime News: శ్రీశైలంలో పురుగులమందు తాగి జంట ఆత్మహత్య

శ్రీశైలం: పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలంలో చోటు చేసుకుంది. మృతులను గుంటూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మి(32), అంకాళేశ్వరరావు(35)గా గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని