నుడా ఛైర్మన్‌ ద్వారకానాథ్‌కు సన్మానం
eenadu telugu news
Published : 17/09/2021 03:00 IST

నుడా ఛైర్మన్‌ ద్వారకానాథ్‌కు సన్మానం


సన్మానం అందుకుంటున్న ముక్కాల ద్వారకానాథ్‌

నెల్లూరు (సాంస్కృతికం): నుడా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముక్కాల ద్వారకానాథ్‌ను వికాస్‌ ప్రజాహిత సేవా సమితి, శ్రీ సీతారామ మందిరం, త్యాగరాజ కల్యాణ మండప కమిటీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. బాలాజీనగర్‌లోని శ్రీ త్యాగరాజ కల్యాణ మండపంలో సేవా సమితి అధ్యక్షుడు కర్తం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నుడా ఛైర్మన్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృధ్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని