సీతమ్మ తల్లికి చల్లదనం
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

సీతమ్మ తల్లికి చల్లదనం


అమ్మవారి ఘటాలతో ఊరేగింపు

పలాస,న్యూస్‌టుడే: పలాస పట్టణంలో సీతమ్మ తల్లికి చల్లదనం చేశారు. 26వ వార్డు పరిధిలో మంగళవారం అమ్మవారి ఘటాలు వీధుల్లో ఊరేగించి లొడగల వీధి వద్ద పూజలు చేశారు. మహిళలంతా ఘటాలు, అమ్మవారి జంగిడి పట్టుకొని వరుసక్రమంలో ఊరేగించడంతో సందడి కనిపించింది. యువకులు నృత్యాలు చేస్తున్న సమయంలో యువకుల మధ్య కొట్లాటకు దారితీయటంతో తోపులాట చోటుచేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని