క్విట్‌ ఇండియా ర్యాలీ
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

క్విట్‌ ఇండియా ర్యాలీ

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

టెక్కలి, న్యూస్‌టుడే: కె.కొత్తూరు సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో క్విట్‌ఇండియా ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు 2కే రన్‌ను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు ప్రారంభించారు. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని, మానసిక వికాసం లభిస్తుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్‌ఎల్‌ నాయుడు, కోశాధికారి నాగరాజు, డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ ఏఎస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని