Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జ్యోతిరావు ఫులేకు ఘన నివాళి


వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిరావు ఫులేకు జిల్లా అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఫులే జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, ఆర్‌.గోవిందరావు, డీఆర్వో ఎ.ప్రసాద్‌, బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.రాజేశ్వరి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావు, ఏఓ రామ్‌మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని