పీవీ సింధు అకాడమీకి.. 2 ఎకరాలు
logo
Published : 18/06/2021 03:52 IST

పీవీ సింధు అకాడమీకి.. 2 ఎకరాలు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: చిన గదిలి మండలంలోని సర్వే నెం.72/11, 83/5, 6లో  పశుసంవర్థక శాఖకు చెందిన స్థలంలో రెండు ఎకరాలు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీకి కేటాయించారు. గతంలో కనిష్ఠ ధరకు కేటాయించాలనుకున్నప్పటికీ ఇప్పుడు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలతో జీఓ విడుదల అయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని