close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

ఎమ్మెల్యే పరామర్శ

సురేందర్‌రెడ్డి, రంగమ్మకు ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖర్‌ రెడ్డి (38). ఆయనకు వికారాబాద్‌ మండలం మూలమాడు గ్రామానికి చెందిన జ్యోతితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం. పరిగిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. సరేందర్‌రెడ్డి మృతితో తల్లి పేరిట ఉన్న 5.18 గుంటల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబం విషాదంలో ముగినిపోయింది. వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.