close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

తెలుగువర్సిటీ ప్రత్యేక విభాగాల్లో కౌన్సెలింగ్‌ 21న

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019-20 విద్యా సంవత్సరానికి ప్రత్యేక విభాగాల్లో సీట్ల భర్తీకి ఈ నెల 21న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, క్రీడలు(ఒక సీటు), దివ్యాంగ (ఒక సీటు) సీట్ల భర్తీ చేయనున్నట్లు కన్వీనర్‌ డా.కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని మొదటి అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అర్హులు ఉదయం 11గంటల్లోపే హాజరుకావాలని కోరారు. వివిధ ప్రాంగణాల్లో బీఎఫ్‌ఏ, ఇతర పీజీ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు ఆగస్టులో ఇప్పటికే పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.