close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

మూర్ఛవ్యాధిపై అవగాహన అవసరం

బంజారాహిల్స్‌: చిన్నారుల్లో తలెత్తే మూర్ఛవ్యాధిపై అవగాహన అవసరమని వైద్యనిపుణులు పేర్కొన్నారు. మూర్ఛవ్యాధి గుర్తింపు, నిర్ధరణ, వైద్యసాయం అంశాలపై కేర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో ‘పీడియాట్రిక్‌ ఎపిలెప్సీ- 2019’ పేరిట మూడురోజులుగా నిర్వహిస్తున్న సదస్సు సోమవారంతో ముగిసింది. ఇందులో దేశ, విదేశీ వైద్య నిపుణులు పాల్గొన్నారు. కేర్‌ ఆస్పత్రి న్యూరాలజీ విభాగాధిపతి డా. జె.ఎం.కె.మూర్తి మాట్లాడుతూ.. దేశంలో మూర్ఛవ్యాధిగ్రస్థులు సుమారు 6-10 మిలియన్ల మంది ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన డా. కేథరిన్‌ హావెల్‌, తైవాన్‌కు చెందిన డా. షాంగ్‌ యెన్గ్‌ క్వాన్‌, మలేసియాకు చెందిన డా. అహ్మద్‌ రీతుద్దీన్‌ మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.