close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్‌

ఈనాడు, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొ.భట్టు రమేష్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా ఉన్న అలేఖ్య పుంజాల పదవీకాలం పూర్తవ్వడంతో.. ఆ స్థానంలో రమేష్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్‌లోని జానపద విజ్ఞాన పీఠం అధిపతిగా ఉన్నారు. ఈ సందర్భంగా వర్సిటీకి చెందిన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిల్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.