close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరికి అస్వస్థత

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సీనియర్‌ పాత్రికేయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ పూర్వ ఛైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బుధవారం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.