close

బుధవారం, అక్టోబర్ 16, 2019

తాజా వార్తలు

స్తంభాన్ని తొలగించరూ?

మురుగు కాల్వలో ఉన్న విద్యుత్తు స్తంభం

కల్యాణి (ఎల్లారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: పంచాయతీ కార్యాలయానికి సమీపంలోని మురుగుకాల్వలో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభం నుంచి తరచూ కరెంటు ప్రసరించి పెంపుడు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.