శుక్రవారం, డిసెంబర్ 06, 2019
అన్నవరం, న్యూస్టుడే: అన్నవరం దేవస్థానంలో ఇటీవల భజన బృందం భక్తిగీతాల ఆలపిస్తున్న సమయంలో అన్యమతం గురించి ప్రసావించడంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. ఈ వ్యవహరంపై ఇప్పటికే దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై ఇంటెలిజెన్స్ సిబ్బంది గురువారం అన్నవరం వచ్చి వివరాలు సేకరించారు. ఈవో త్రినాథరావుతో కూడా చర్చించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు