తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా.. - Guntur - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా..

తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా..

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. 119 స్థానాలకుగానూ  తెరాస 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 19, ఎంఐఎం 7, తెదేపా 2, భాజపా 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక దాంట్లో గెలుపొందారు. గెలుపొందిన వారి జాబితా జిల్లాల వారీగా....

* రంగారెడ్డి

ఎల్బీ నగర్‌: దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)

మహేశ్వరం: సబితా ఇంద్రా రెడ్డి (కాంగ్రెస్‌)

శేర్‌లింగంపల్లి: ఆరికెపూడి గాంధీ(తెరాస)

రాజేంద్రనగర్‌:     టి.ప్రకాశ్‌ గౌడ్‌(తెరాస)

షాద్‌నగర్‌: అంజయ్య యాదవ్‌(తెరాస)

ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(తెరాస)

చేవెళ్ల: కె.యాదయ్య(తెరాస)

* మేడ్చల్‌

మల్కాజ్‌గిరి: మైనంపల్లి హనుమంతరావు(తెరాస)

కుత్బుల్లాపూర్‌: కె.పి.వివేకానంద(తెరాస)

ఉప్పల్‌: బేతి సుభాష్‌ రెడ్డి(తెరాస)

కూకట్‌పల్లి: మాధవరం కృష్ణారావు(తెరాస)

మేడ్చల్‌: సీహెచ్‌ మల్లారెడ్డి(తెరాస)

* మంచిర్యాల

మంచిర్యాల: దివాకర్‌ రావు నడిపల్లి(తెరాస)

బెల్లంపల్లి: చిన్నయ్య దుర్గం(తెరాస)

చెన్నూరు: బాల్క సుమన్‌(తెరాస)

* సూర్యాపేట

హుజూర్‌నగర్‌:    ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(కాంగ్రెస్‌)

సూర్యాపేట: జి.జగదీశ్‌ రెడ్డి(తెరాస)

కోదాడ: బొల్లం మల్లయ్య యాదవ్‌(తెరాస)

* కుమరం భీమ్‌

ఆసిఫాబాద్‌: ఆత్రం సక్కు(కాంగ్రెస్‌)

సిర్పూర్‌ - టి:    కోనేరు కోనప్ప(తెరాస)

* హైదరాబాద్‌

కార్వాన్‌: కౌసర్‌ మొయిజుద్దిన్‌(ఎంఐఎం)

యాకుత్‌పురా: సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి(ఎంఐఎం)

నాంపల్లి: జాఫర్‌ హుస్సేన్‌(ఎంఐఎం)

జూబ్లీహిల్స్‌: గోపీనాథ్‌ మాగంటి(తెరాస)

అంబర్‌పేట: కాలేరు వెంకటేశ్‌(తెరాస)

ముషీరాబాద్‌: ముఠా గోపాల్‌(తెరాస)

గోషామహల్‌: ఠాకూర్‌ రాజా సింగ్‌(భాజపా)

ఖైరతాబాద్‌: దానం నాగేందర్‌(తెరాస)

సికింద్రాబాద్‌: పి.పద్మారావు(    తెరాస)

మలక్‌పేట్‌: అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా(ఎంఐఎం)

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌: జి.సాయన్న(తెరాస)

సనత్‌ నగర్‌: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(తెరాస)

బహదూర్‌పురా:  మహ్మద్‌ మొజం ఖాన్‌(ఎంఐఎం)

చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం)

చార్మినార్‌: ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌(ఎంఐఎం)

* జనగామ

పాలకుర్తి: ఎర్రబెల్లి దయాకర్‌ రావు(తెరాస)

జనగామ: ఎం.యాదగిరి రెడ్డి(తెరాస)

స్టేషన్‌ ఘన్‌పూర్‌: తాటికొండ రాజయ్య(తెరాస)

* మహబూబ్‌నగర్‌

జడ్చర్ల: సీహెచ్‌. లక్ష్మారెడ్డి(తెరాస)

దేవరకద్ర: ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి(తెరాస)

నారాయణ్‌పేట్:  ఎస్‌.రాజేందర్‌ రెడ్డి(తెరాస)

మక్తల్‌: చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి(తెరాస)

మహబూబ్‌నగర్‌: వి.శ్రీనివాస్‌ గౌడ్‌(తెరాస)

* యాదాద్రి భువనగిరి

భువనగిరి: పైళ్ల శేఖర్‌ రెడ్డి(తెరాస)

ఆలేరు: గొంగిడి సునీత(తెరాస)

* నిజామాబాద్‌

నిజామాబాద్‌ అర్బన్‌: బిగాల గణేష్‌(తెరాస)

బోధన్‌: షకీల్‌ ఆమిర్‌ మహ్మద్‌(తెరాస)

నిజామాబాద్‌ రూరల్‌: బాజిరెడ్డి గోవర్దన్‌(తెరాస)

బాల్కొండ: వేముల ప్రశాంత్‌ రెడ్డి(తెరాస)

ఆర్మూర్‌: ఆశన్నగారి జీవన్‌ రెడ్డి(తెరాస)

* కరీంనగర్‌

కరీంనగర్‌: గంగుల కమలాకర్‌(తెరాస)

మానకొండూరు: రసమయి బాలకిషన్‌(తెరాస)

హుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌(తెరాస)

చొప్పదండి: ఎస్‌.రవిశంకర్‌(తెరాస)

* సంగారెడ్డి

సంగారెడ్డి: జగ్గా రెడ్డి(కాంగ్రెస్‌)

జహీరాబాద్‌: మాణిక్‌రావు(తెరాస)

ఆందోల్‌: క్రాంతి కిరణ్‌(తెరాస)

నారాయణఖేడ్‌: భూపాల్‌ రెడ్డి(తెరాస)

పఠాన్‌చెరు: మహిపాల్‌ రెడ్డి(తెరాస)

* భద్రాద్రి కొత్తగూడెం

ఇల్లెందు: బానోతు హరిప్రియ(కాంగ్రెస్‌)

కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)

భద్రాచలం: పి.వీరయ్య(కాంగ్రెస్‌)

పినపాక: రేగ కాంతారావు(కాంగ్రెస్‌)

* ఖమ్మం

సత్తుపల్లి: సండ్ర వెంకట వీరయ్య(తెదేపా)

వైరా: ఎల్‌.రాములు నాయక్‌    (స్వతంత్ర) 

మధిర: మల్లు భట్టివిక్రమార్క    (కాంగ్రెస్‌)

అశ్వరావుపేట: ఎం.నాగేశ్వరరావు(తెదేపా)

ఖమ్మం: పువ్వాడ అజయ్‌ కుమార్‌(తెరాస)

పాలేరు: కె.ఉపేందర్‌ రెడ్డి(కాంగ్రెస్‌)

* మెదక్‌

మెదక్‌: పద్మా దేవేందర్‌ రెడ్డి(తెరాస)

నర్సాపూర్‌: మదన్‌ రెడ్డి(తెరాస)

* మహబూబాబాద్‌


మహబూబాబాద్‌: బానోతు శంకర్‌ నాయక్‌ (తెరాస)

డోర్నకల్‌: రెడ్యా నాయక్‌(తెరాస)

* కామారెడ్డి

బాన్సువాడ: పోచారం శ్రీనివాస రెడ్డి(తెరాస)

కామారెడ్డి: గంప గోవర్దన్‌(తెరాస)

ఎల్లారెడ్డి: సురేందర్‌(కాంగ్రెస్‌)

జుక్కల్‌: హన్మత్‌ షిండే(తెరాస)

* వనపర్తి

వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి(తెరాస)

* ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌: జోగు రామన్న(తెరాస)

బోథ్‌: రాథోడ్‌ బాపూరావు(తెరాస)

* నల్గొండ

మిర్యాలగూడ:    నల్లమోతు భాస్కర్‌రావు(తెరాస)

నకిరేకల్: చిరుమూర్తి లింగయ్య(కాంగ్రెస్‌)

మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(కాంగ్రెస్‌)

దేవరకొండ: రమావత్‌ రవీంద్ర కుమార్‌(తెరాస)

నాగార్జునసాగర్‌: నోముల నర్సింహయ్య(తెరాస)

నల్గొండ: కంచర్ల భూపాల్‌ రెడ్డి(తెరాస)

* జగిత్యాల

ధర్మపురి: కొప్పుల ఈశ్వర్‌ (తెరాస)

కోరట్ల: కె.విద్యాసాగర్‌ రావు(తెరాస)

జగిత్యాల: ఎం.సంజయ్‌ కుమార్‌(తెరాస)

* పెద్దపల్లి

పెద్దపల్లి: దాసరి మనోహర్‌ రెడ్డి(తెరాస)

మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(కాంగ్రెస్‌)

రామగుండం:    కొరుకంటి చందర్‌(ఫార్వర్డ్‌ బ్లాక్‌)

* వికారాబాద్‌

వికారాబాద్‌: ఆనంద్‌ మెతుకు(తెరాస)

తాండూరు: పి.రోహిత్‌ రెడ్డి(కాంగ్రెస్‌)

కొడంగల్‌: పట్నం నరేందర్‌ రెడ్డి(తెరాస)

పరిగి: కె.మహేష్‌ రెడ్డి(తెరాస)

* జయశంకర్‌ భూపాలపల్లి

ములుగు: దానసారి అనసూర్య(కాంగ్రెస్‌)

భూపాలపల్లి: గండ్ర వెంకట రమణారెడ్డి(కాంగ్రెస్‌)

* వరంగల్‌ అర్బన్‌

వరంగల్‌ ఈస్ట్‌:  నన్నపనేని నరేందర్‌(తెరాస)

వరంగల్‌ వెస్ట్‌: దాస్యం వినయ్‌ భాస్కర్‌(తెరాస)

వర్దన్నపేట:  ఆరూరు రమేశ్‌    (తెరాస)

* సిద్ధిపేట

గజ్వేల్‌:  కె.చంద్రశేఖర్‌ రావు(    తెరాస)

దుబ్బాక: రామలింగా రెడ్డి(తెరాస)

సిద్ధిపేట: హరీశ్‌ రావు(తెరాస)

హుస్నాబాద్‌: సతీశ్‌ కుమార్‌(తెరాస)

* నిర్మల్‌

ముథోల్‌: విఠల్‌ రెడ్డి గడ్డం(తెరాస)

నిర్మల్‌: ఇంద్రకరణ్‌ రెడ్డి అల్లోల(తెరాస)

ఖానాపూర్‌: రేఖా నాయక్‌ అజ్మీరా(తెరాస)

* నాగర్‌కర్నూలు

అచ్చంపేట: గువ్వల బాలరాజు(తెరాస)

కల్వకుర్తి: జైపాల్‌ యాదవ్‌(తెరాస)

కొల్లాపూర్‌: బీరం హర్షవర్దన్‌ రెడ్డి(కాంగ్రెస్‌)

నాగర్‌కర్నూలు: మర్రి జనార్దన్‌ రెడ్డి(తెరాస)

* జోగులాంబ గద్వాల్‌

గద్వాల్‌: బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి(తెరాస)

అలంపూర్‌: వీఎం. అబ్రమ్‌(తెరాస)

* వరంగల్‌ రూరల్‌

నర్సంపేట: పెద్ది సుదర్శన్‌ రెడ్డి(తెరాస)

పరకాల: చల్లా ధర్మా రెడ్డి(తెరాస)

* రాజన్న సిరిసిల్ల

వేములవాడ: చెన్నమనేని రమేశ్‌బాబు(తెరాస)

సిరిసిల్ల: కె.తారకరామారావు(తెరాస)

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.