పొలం బాట పట్టిన మాజీ మంత్రి ఏరాసు

తాజా వార్తలు

Published : 15/12/2020 22:17 IST

పొలం బాట పట్టిన మాజీ మంత్రి ఏరాసు

ఇంటర్నెట్ డెస్క్‌: మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పొలంబాట పట్టారు. వ్యవసాయాన్ని ఎంతో ఇష్టపడే ఆయన కర్నూలు జిల్లా పాణ్యం పరిధిలోని తన పొలంలో వరి పంటకు చేనును సిద్ధం చేస్తూ కనిపించారు. బురద మడిలో దిగి సాగులో శ్రమించారు. సాధారణ రైతులాగానే వ్యవసాయం చేయడాన్ని ఏరాసు ఇష్టపడతారని ఆయన అనుచరులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

అన్నవరంలో ఘనంగా మెట్లోత్సవం

కార్మికుల ‘చలో అమరావతి’ ఉద్రిక్తంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని