close

తాజా వార్తలు

Published : 04/05/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధూళిపాళ్ల ఆరోగ్యంపై కుమార్తె ఆందోళన

అమరావతి: సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న డెయిరీ మాజీ ఛైర్మన్‌, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె వైదీప్తి ఆందోళన వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ జైలులో కరోనా బారిన పడ్డారనే వార్త ఆందోళన కలిగిస్తోందన్నారు. గోపాలకృష్ణన్‌, నరేంద్రల ఆరోగ్య పరిస్థితి గురించి తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. వారిద్దరినీ కొవిడ్‌ కేసులతో నిండిన జైలులో బంధించడానికి వారేమీ నేరస్థులు కాదన్నారు. తన తండ్రికి మానసిక విముక్తి కలిగించేందుకు ఇంకెన్ని రోజులు కావాలని ట్విటర్‌లో ధూళిపాళ్ల వైదీప్తి ప్రశ్నించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని