Coronavaccine పంపిణీ కేంద్రం వద్ద తోపులాట
close

తాజా వార్తలు

Published : 07/05/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavaccine పంపిణీ కేంద్రం వద్ద తోపులాట

నరసరావుపేట అర్బన్‌: గుంటూరు జిల్లా తాళ్లపాడు రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. కొవాగ్జిన్ రెండో డోసు కోసం అర్బన్ హెల్త్ సెంటర్ వద్దకు భారీగా ప్రజలు చేరారు. కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడం.. ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంతో తోపులాట జరిగింది. వ్యాక్సిన్ కేంద్రం వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకుండా గుమిగూడారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు.  పోలీసులను పిలిపించి ప్రజలను క్యూలో నిలబెట్టి వ్యాక్సిన్ పంపిణీని పర్యవేక్షించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని