TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు

తాజా వార్తలు

Updated : 05/06/2021 11:49 IST

TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు

హైద‌రాబాద్‌: స‌ర్వ‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. ఈ స‌మ‌స్య‌తో రెండు రోజులుగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న రిజిస్ట్రేష‌న్లు పూర్తిగా ఆగిపోయాయి. ఇవాళ‌ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంకా స‌ర్వ‌ర్ క‌నెక్ట్ కాలేదు. దీంతో క్ర‌య విక్ర‌య‌దారులు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం వర‌కే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేస్తుండటంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనిపై రిజిస్ట్రేష‌న్ల ప‌రిపాల‌నా డీఐజీ సుభాషిణీ స్పందించారు. స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌తో రిజిస్ట్రేష‌న్లు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌నితెలిపారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఐటీ విభాగం శ్ర‌మిస్తోంద‌ని వివ‌రించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని