Sangam Dairy: ఏసీబీ అదుపులో సెక్ర‌ట‌రీ

తాజా వార్తలు

Updated : 13/05/2021 15:08 IST

Sangam Dairy: ఏసీబీ అదుపులో సెక్ర‌ట‌రీ

విజ‌య‌వాడ‌: సంగం డెయిరీ కంపెనీ సెక్ర‌ట‌రీని అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెక్ర‌ట‌రీ సందీప్‌తో పాటు సిబ్బందిని అధికారులు వాహ‌నాల్లో తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా కంపెనీకి సంబంధించిన ల్యాప్‌టాప్‌తో పాటు ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంగం డెయిరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ గత కొద్దిరోజులుగా ఆ సంస్థలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో డెయిరీ ఛైర్మన్‌, తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్‌లను అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని