TS News: 17న అలయ్‌ బలయ్‌.. పవన్‌కు దత్తాత్రేయ కుమార్తె ఆహ్వానం

తాజా వార్తలు

Updated : 11/10/2021 19:37 IST

TS News: 17న అలయ్‌ బలయ్‌.. పవన్‌కు దత్తాత్రేయ కుమార్తె ఆహ్వానం

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరగనుంది. నెక్లస్‌ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆమె పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని