Ts Corona update: తెలంగాణలో కొత్తగా 259 కొవిడ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 16/09/2021 19:59 IST

Ts Corona update: తెలంగాణలో కొత్తగా 259 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 58,261 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 259 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,785కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,900 కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 301 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,53,603కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని