Srisailam: శ్రీశైలంలో భక్తుడు హఠాన్మరణం

తాజా వార్తలు

Published : 19/09/2021 14:11 IST

Srisailam: శ్రీశైలంలో భక్తుడు హఠాన్మరణం

శ్రీశైలం: శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దర్శనం అనంతరం బయటకు వస్తుండగా వల్లిక అశోక్‌ అనే భక్తుడు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి వాసిగా గుర్తించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని