Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102792
            [news_title_telugu_html] => 

మావుళ్లమ్మ అన్నసమారాధనకు లక్ష విరాళం

[news_title_telugu] => మావుళ్లమ్మ అన్నసమారాధనకు లక్ష విరాళం [news_title_english] => [news_short_description] =>  భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం అందించారు. జక్కరం గ్రామానికి చెందిన [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 14:38:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మావుళ్లమ్మ అన్నసమారాధనకు లక్ష విరాళం - EENADU
close

తాజా వార్తలు

మావుళ్లమ్మ అన్నసమారాధనకు లక్ష విరాళం

భీమవరం ఆధ్యాత్మికం: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం అందించారు. జక్కరం గ్రామానికి చెందిన పెరిచర్ల రామదేవన్‌రాజు విజయలక్ష్మి దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణకు ఈ నగదును అందించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు బి. సత్యనారాయణ, తనిఖీ దారుడు కె బాపిరాజు, మావుళ్లమ్మ బంగారు చీర కమిటీ మాజీ కోశాధికారి గొంట్ల వెంకటనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.