close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120056959 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => SWYL1NIaGvo [video_short_link] => SWYL1NIaGvo [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-28 15:03:12.653693 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 28/04/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం అంబులెన్సు నిలిపివేత 


చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాన్వాయ్‌ వెళ్లడానికి అంబులెన్సును నిలిపేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి వెళ్లగా వాహనాలను ఆపి వేశారు. వీటిలో అంబులెన్ను ఇరుక్కు పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇలా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం అత్యవసర సేవలందించే అంబులెన్సును నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.