close

తాజా వార్తలు

అర్ధరాత్రి అర్టీసీ బస్సుపై దాడి

.

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై జగిత్యాల వద్ద బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దాడి జరిగింది.కారులో వచ్చిన ఆరుగురు దుండగులు దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ జగిత్యాల పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో హైదరాబాద్‌ తరలించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.