close

తాజా వార్తలు

Published : 21/03/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాణసంచా పరిశ్రమలో పేలుడు..ఆరుగురి మృతి

విరుదునగర్‌: తమిళనాడులోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రాష్ట్రంలోని విరుదునగర్‌ జిల్లా సిప్పిపారెయ్‌ వద్ద ఉన్న బాణసంచా పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధిక ఉష్ణోగ్రత కారణంగానే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.