close

తాజా వార్తలు

Published : 18/07/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కోర్టుల లాక్‌డౌన్‌ పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యవసర కేసులు విచారించాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌తోపాటు నేరుగా పిటిషన్ల దాఖలుకు హైకోర్టు అనుమతిచ్చింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.