close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/04/2020 22:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ వస్తువులపై జీఎస్టీ రద్దు చేయాలి

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌

న్యూదిల్లీ: కరోనా కట్టడిలో వినియోగించే వస్తువులపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, గ్లౌజులపై జీఎస్టీ వసూలు చేయడం తప్పు అని పేర్కొన్నారు. ఆయా వస్తువులపై వసూలు చేస్తున్న జీఎస్టీ వివరాలను ట్వీట్‌కు జతపరిచారు.  జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్‌పై నిలబడి ఉంటామని స్పష్టం చేశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.