close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

జగిత్యాల: హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం కోనాపూర్‌కి చెందిన ఓ యువకుడు ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే కరోనా భయం, కుటుంబ సమస్యలతో సతమతమై నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన యువకుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.