బావిలోకి దూసుకెళ్లిన వ్యాను: ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బావిలోకి దూసుకెళ్లిన వ్యాను: ఇద్దరి మృతి

కోటబొమ్మాళి:  శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస సమీపంలో ఈతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మృతి చెందారు.  ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు చేపల లోడుతో వెళ్తున్న మినీ వ్యాను అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనున్న  బావిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నీళ్లలో ఊపిరాడక మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో మినీ వ్యాను, మృతదేహాలను బయటకు తీశారు. మృత వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని