భయపెట్టడం వల్లే అలా చెప్పారు: ఆర్కే
close

తాజా వార్తలు

Published : 26/03/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెట్టడం వల్లే అలా చెప్పారు: ఆర్కే

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పిన ఎస్సీ రైతులు ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం దారుణమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అన్యాయం జరిగిందని కొందరు ఎస్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆ ఆరోపణలన్నీ సీఐడీ రికార్డు చేసిందని చెప్పారు. ఎస్సీ రైతులను తెదేపా నేతలు భయపెట్టడం వల్లే తిరిగి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని