వాణీదేవిని అభినందించిన సీఎం కేసీఆర్
close

తాజా వార్తలు

Published : 20/03/2021 22:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాణీదేవిని అభినందించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీదేవిని తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి వాణీదేవి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలను ఈ సందర్భంగా కేసీఆర్‌ అభినందించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని