తూర్పుగోదావరిలో 24 గంటల కర్ఫ్యూ
close

తాజా వార్తలు

Published : 19/07/2020 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తూర్పుగోదావరిలో 24 గంటల కర్ఫ్యూ

రాజమహేంద్రవరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధించాలని  కలెక్టర్‌ ఆదేశించడంతో జిల్లాలోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కాకినాడ, అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోనసీమ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ పక్కాగా అమలవుతోంది. నిబంధనలను అతిక్రమించి రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకొని వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని