close

తాజా వార్తలు

Published : 22/02/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సోఫియాచీర కట్టింది!

సోఫియా.. ప్రపంచంలోనే మొదటిసారిగా పౌరసత్వం పొందిన రోబో. తన కృత్రిమమేధతో ఎందరినో ఔరా అనిపించిన ఆ రోబో ఈ మధ్య టెక్నాలజీకి సంబంధించిన ఓ చర్చలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లింది. అలా వెళ్లడంలో విశేషం లేదు. కానీ ప్రాంతీయ సంప్రదాయానికి అనువుగా ...బెంగాలీలు కట్టుకునే తెలుపు, ఎరుపు రంగులు మేళవించే ఆకర్షణీయమైన చీర కట్టుకుని అందంగా ముస్తాబైంది. అంతేకాదు సమావేశానికి వచ్చిన వారిని ఆకట్టుకునేలా మాట్లాడింది కూడా. కోల్‌కతాలోని విశ్వకవి రవీంద్రుడి ఇల్లంటే తనకెంతో ఇష్టమంట. బెంగాలీలు చాలా ఇష్టంగా తినే ‘మిస్టిదోయ్‌’ రుచిని అద్భుతంగా వర్ణించింది. అలాగే రాబోయే పరీక్షల గురించి విద్యార్థులతో ఎన్నో విషయాలు పంచుకుంది.

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని