
తాజా వార్తలు
హ్హ... హ్హ... హ్హ...
చింటు: ఏంటో రాత్రంతా మా పక్కింటి అంకుల్ చెవులు మూసుకుని, అరుస్తూనే ఉన్నాడు.
పింకి: మరి నీ నిద్రకు ఏమైనా ఇబ్బంది కలిగిందా?
చింటు: లేదు పింకీ. నా సంగీత సాధనకు ఇబ్బంది కలిగింది.చింటు: ఏంటో రాత్రంతా మా పక్కింటి అంకుల్ చెవులు మూసుకుని, అరుస్తూనే ఉన్నాడు.
పింకి: మరి నీ నిద్రకు ఏమైనా ఇబ్బంది కలిగిందా?
చింటు: లేదు పింకీ. నా సంగీత సాధనకు ఇబ్బంది కలిగింది.
Tags :