
తాజా వార్తలు
లెక్క తేల్చండి
కింద చూపిన బొమ్మలో ఒకే ఒక అగ్గిపుల్లను జరిపి.. ఇచ్చిన సమీకరణాన్ని సరిచేయండి.
వాక్యాల్లో పువ్వులు
ఇక్కడున్న వాక్యాల్లో పువ్వుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?
1. నాకు ఇప్పుడే దొరికింది కాస్త విరామం. దారం ఎక్కడుందో దొరికితే బాగుండు.
2. మనం అటువైపు అనుమతి లేకుండా వెళ్లలేం కాస్త ఆగు. లాబీయింగ్ చేస్తేనే ఏదైనా ప్రయోజనం!
3. ఈ పొద్ధు. తిరుగుడు కాస్త తగ్గించు చిన్నా..
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
canvas, heal, peace, sole, poll, stationery, bury, flee, lone, haul,
mane, berry, flea, loan, hall, main, pour, soul, pole, heel
దారేది?
తరుణ్‌కు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. చరణ్‌తో కలిసి ఆడుకోవాలి అనుకుంటున్నాడు. మీరు కాస్త దారి చూపండి?
జవాబులు:
వాక్యాల్లో పువ్వులు: 1.మందారం 2.గులాబీ 3.పొద్దుతిరుగుడు
తేడాలు కనుక్కోండి: చెట్టుకొమ్మ, పొద, ఎలుగుచెవి, తేనెటీగ, తేనె, చెట్టువేరు
లెక్క తేల్చండి:
1) 6-4=2
2) 11. ఆంగ్ల వర్ణమాల ప్రకారం A=1, B=2, C=3, D=4, E=5..
అంటే 1+1=2(B), 2+2=4(D), 1+4=5(E), 2+4+5=11(K)