close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/02/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
సాయ్‌, న్యూదిల్లీ

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 349  పోస్టులు: ఆంత్రపొమెట్రిస్ట్‌, బయోమెకనిస్ట్‌, సైకాలజిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: ఫిబ్రవరి 15, 2020.

https://sportsauthorityofindia.gov.in/


ప్రవేశాలు
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి కింది తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఆరోతరగతి, ఏడు నుంచి పదోతరగతి వరకు మిగిలిన సీట్లకు ప్రవేశాలు

అర్హత: సంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా.

పరీక్షతేది: ఏప్రిల్‌ 12, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: ఫిబ్రవరి 29, 2020.

https://telanganams.cgg.gov.in/


అప్రెంటిస్‌షిప్‌
ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌

కేరళలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 28  అర్హత: సంబంధిత ట్రేడ్‌/ సబ్జెక్టుల్లో ఐటీఐ, వీహెచ్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 15, 2020.

http://www.irel.co.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.