close

తాజా వార్తలు

Published : 29/04/2020 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిమ్స్‌లో మే 1నుంచి టెలీకన్సల్టెన్సీ సౌకర్యం

హైదరాబాద్‌: నగరంలో ప్రతిష్టాత్మక నిమ్స్‌ ఆస్పత్రిలో మే 1 నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కరోనా దృష్ట్యా రోగులకు ఉచితంగా టెలీమెడిసిన్‌ చికిత్స అందించనున్నారు. ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రూమటాలజీ నిపుణులు టెలీమెడిసిన్‌ సేవలందించనున్నారు. 040-23489244కి ఫోన్‌ చేస్తే ఆస్పత్రి సిబ్బంది అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సలహాలు ఇవ్వనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.