ఇద్దరు పిల్లలతో సహా కాల్వలో దూకిన మహిళ
close

తాజా వార్తలు

Published : 04/06/2020 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు పిల్లలతో సహా కాల్వలో దూకిన మహిళ

విజయవాడ: ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ కాల్వలో దూకిన ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఇద్దరు పిల్లల్ని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మృతురాలు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మోర్త గ్రామానికి చెందిన స్వరూపారాణిగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
కుటుంబ కలహాల కారణంగానే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని