లాక్‌డౌన్‌ అమలుపై కేసీఆర్‌ సమీక్ష
close

తాజా వార్తలు

Updated : 26/03/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ అమలుపై కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ అమలుపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విజయవంతమవుతుందన్నారు. కరోనా నివారణకు సామాజిక దూరం మంచిన మార్గం లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. పోలీసు, వైద్యశాఖ ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అనుమానం వచ్చిన, వ్యాధి లక్షణాలు కనిపించినా పరీక్షలకు రావాలని సీఎం సూచించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్య సిబ్బంది, సానిటరీ ఉద్యోగులను ప్రశంసించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని