close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ‘పరీక్ష’!

ఈనాడు, అమరావతి: రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... అనుమానిత లక్షణాలు కనిపించగానే జనం పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. విజయవాడలో కొవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వాహనాల్లో పరీక్షలు చేసేందుకు ఉదయం 8 గంటలకు టోకెన్లు ఇస్తున్నారు. ఒక్కో వాహనానికి 100 నుంచి 200 మందికే టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. వీటికోసం స్థానికులు తెల్లవారుజామున 5 గంటలకే చిన్నపిల్లలు సహా వచ్చి నిరీక్షిస్తున్నారు. భౌతికదూరం పాటించాలనే నిబంధనలను పట్టించుకోకుండా గుమిగూడుతున్నారు. అనుమానంతో పరీక్ష చేయించుకుందామని వస్తే వైరస్‌ను అంటించుకునేలా పరిస్థితి ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.