close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/04/2020 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

హార్లే డేవిడ్‌సన్‌ కొత్త బైక్‌

లో రైడర్‌ ఎస్‌ క్రూయిసర్‌ రూ.14.69 లక్షలు

దిల్లీ: అమెరికా బైక్‌ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌ లో రైడర్‌ ఎస్‌ క్రూయిజర్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.14.69 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. హార్లే డేవిడ్‌సన్‌ సాఫ్ట్‌టెయిల్‌ ఛాసిస్‌ కలిగిన ఈ బైకులో ప్రీమియం సస్పెన్షన్‌ భాగాలను అమర్చారు. ‘1980ల నాటి లో రైడర్‌ మోడళ్ల మూలాలు కొత్త లో రైడర్‌ ఎస్‌లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైకులకు ఆదరణ లభించింది’ అని హార్లే డేవిడ్‌సన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్టైలింగ్‌, డిజైన్‌) బ్రాడ్‌ రిచర్డ్స్‌ తెలిపారు. కొత్త లో రైడర్‌లో 1868సీసీ మిల్వాకీ- ఎయిట్‌ 114 ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 93 పీఎస్‌ శక్తిని అందిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.