గన్నవరంలో విమాన సర్వీసులకు అంతరాయం
close

తాజా వార్తలు

Updated : 14/01/2021 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గన్నవరంలో విమాన సర్వీసులకు అంతరాయం

గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులకు గురువారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేకువజాము నుంచే దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ముందు ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.20 గంటలకు రావాల్సిన దిల్లీ, బెంగళూరు సర్వీసులు రెండు గంటలు అలస్యమయ్యాయి. వాతావరణం అనుకూలించిక పోవడంతో గన్నవరం చేరుకున్న స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలు దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

ఇవీ చదవండి..
మళ్లీ మూలాల్లోకి!

ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదంTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని