కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కవిత
close

తాజా వార్తలు

Updated : 25/02/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కవిత

కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కొండగట్టు చేరుకున్న కవితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని