posani krishna murali: ప్రముఖ నటుడు పోసానికి కరోనా

తాజా వార్తలు

Published : 30/07/2021 01:15 IST

posani krishna murali: ప్రముఖ నటుడు పోసానికి కరోనా

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోసాని తెలిపారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డట్లు ఆయన తెలిపారు. తన వల్ల అసౌకర్యానికి గురైన దర్శక నిర్మాతలు, హీరోలు క్షమించాలని పోసాని పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని