Hyd Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyd Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, శంషాబాద్‌, గగన్‌పహాడ్‌, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, బార్కాస్‌ ప్రాంతాల్లో వాన పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని